Tuesday, January 31, 2012

సెంట్రల్ వర్సిటీలో ’జాంబవ పురాణం ప్రదర్శన ( 1-2-2012)

దళిత విద్యార్ధి సంఘం, హైదరాబాదు విశ్వవిద్యాలయం ( సెంట్రల్ యూనివర్సిటి)వారు ది 01-02-2012 మధ్యాహ్నం 2 గంటలకు క్యాంపస్ లో గల ‘‘మానవీయ శాఖల కళావేదిక’’ లో ‘‘జాంబవ పురాణం’’ జానపద కళారూపాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు.

0 comments: